Fri Dec 19 2025 15:28:52 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నారా లోకేష్ ఇచ్చిన తీపికబురుతో వారంతా ఖుషీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేస్ అధ్యాపకులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు లోకేష్ తీసుకున్న నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేస్ అధ్యాపకులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు లోకేష్ తీసుకున్న నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 476 జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న 3619 కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సేవలను పునరుద్ధరిస్తూ విద్యా శాఖా మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.
తీసుకున్న నిర్ణయంపై...
తమ సమస్య పరిష్కారం చేస్తూ మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయంపై కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేశారు. తమ కాంట్రాక్టును పొడిగించినందుకు లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కళాశాలల్లో మంచి పర్సంటేజీ వచ్చేందుకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్లు తెలిపారు.
Next Story

