Mon Jan 19 2026 13:50:37 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 1100 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులందరూ ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ ఉద్యోగం లభిస్తే వేల రూపాయలు జీతం లభిస్తుంది. అందుకే నిరుద్యోగులకు ఇది సదవకాశం.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1095 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్, ఇంటర్, డిప్లొమా, , ITI, B.Ed, MA, MPHW, ANM ఈ పోస్టులకు అర్హులు. ఈ ఖాళీలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఇంటర్వ్యూల ద్వారా మహిళా అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాలకోసం https://vizianagaram.ap.gov.in 3 సందర్శించవచ్చు.
Next Story

