Tue Mar 17 2026 12:45:21 GMT+0530 (India Standard Time)
హెచ్.పి.వి వ్యాక్సిన్ వినియోగంలో ఏపీ టాప్
హెచ్.పి.వి వ్యాక్సిన్ వినియోగంలో ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ ఉంది

హెచ్.పి.వి వ్యాక్సిన్ వినియోగంలో ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అగ్రస్థానంలో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, ఒడిశా, మిజోరం రాష్ట్రాలున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు వారాల్లో వారాల్లో 3 లక్షల మంది 14 ఏళ్ల బాలికలకు టీకాలు వేసినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అందించే...
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించేందుకు, 14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచితంగా హెచ్.పి.వి వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని అధికారులు తెలిపారు.
Next Story

