Thu Mar 19 2026 10:29:02 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేడు శ్రీహరి కోటకు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు శ్రీహరి కోటకు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు శ్రీహరి కోటకు రానున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట లోని సతీష్ ధావన్ సెంటర్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.
అంతరిక్ష దినోత్సవ వేడుకలకు...
ఈనెల 13న శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో అక్కడ ప్రత్యే భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Next Story

