Thu Mar 19 2026 06:29:44 GMT+0530 (India Standard Time)
ఏపీలో కరోనా అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 495 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 495 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఒరరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,15,525 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,708 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,92,396 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 8,421 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,29,38,630 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 106 కేసులు నమోదయ్యాయి.
Next Story

