Thu Mar 19 2026 16:07:59 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఏ మాత్రం తగ్గని కరోనా.. ఈరోజు ఎన్నంటే?
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 13,618 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 13,618 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా తొమ్మిది మంది మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 22,22,573 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,570 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21, 01,685 గా ఉంది. 1,06,318 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,22,83,369 నమూనాలను పరీక్షించారు.ఈరోజు కూడా అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1,791కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story

