Sun Mar 08 2026 11:37:05 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీగా పెరుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 434 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 434 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,78,376 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,499 మంది మరణించారు.
పెరుగుతున్న యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,62,029 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 1,848 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,14,58,731 నమూనాలను పరీక్షించారు
Next Story

