Tue Mar 31 2026 09:39:47 GMT+0530 (India Standard Time)
జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన రద్దయినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన రద్దయినట్లు తెలిసింది. ఈరోజు హైదరాబాద్ కు ముఖ్యమంత్రి జగన్ రావాల్సి ఉంది. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడి వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి జగన్ ముందుగా నిర్ణయించుకున్నారు.
ఈరోజు రావాల్సి ఉన్నా...
కానీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ టూర్ రద్దు కావడంతో ఆయన వివాహ రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశముంది. హైదరాబాద్ పర్యటనను ముఖ్యమంత్రి ఎందుకు రద్దు చేసుకున్నారన్న కారణాలు తెలియనప్పటికీ ఆయన పెళ్లికి మాత్రం హాజరు కావడం లేదని తెలుస్తోంది.
Next Story

