Fri Apr 03 2026 19:07:33 GMT+0530 (India Standard Time)
హోటల్ కు జగన్ నేడు రిబ్బన్ కటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఆయయన ఐటీసీకి చెందిన స్టార్ హోటల్ ను నేడు ప్రారంభించనున్నారు. ప్రముఖ సంస్థ ఐటీసీ గుంటూరులో స్టార్ హోటల్ ను నిర్మించింది. గుంటూరు పట్టణంలోని విద్యానగర్ లో ఈ హోటల్ ను అత్యాధునిక హంగులతో నిర్మించారు.
ఐటీసీ హోటల్ కు...
ప్రతిష్టాత్మకమైన ఈ హోటల్ ను ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్బంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

