Sun Mar 15 2026 11:56:02 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ వారికి బటన్ నొక్కి...?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు జగనన్న తోడు లబ్ది కార్యక్రమం క్రింద లబ్దిదారులకు నగదును పంపిణీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు జగనన్న తోడు లబ్ది కార్యక్రమం క్రింద లబ్దిదారులకు నగదును పంపిణీ చేయనున్నారు. నాలుగో విడత కింద ఈ నిధులను జగన్ విడుదల చేయనున్నారు. మొత్తం 395 కోట్లను ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారు. ఇందుకోసం పదివేల రూపాయలు వడ్డీ లేని రుణాలను లబ్దిదారులకు అందంచనున్నారు.
రుణాలను చెల్లించిన...
రుణాలను క్రమం తప్పకుండా బ్యాంకులకు చెల్లించినందుకు గాను నాలుగో విడత వడ్డీని ప్రభుత్వమే పూర్తిగా చెల్లించనుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ జిల్లాలకు చెందిన లబ్దిదారులతో ఆయన మాట్లాడనున్నారు.
Next Story

