Wed Dec 17 2025 14:15:08 GMT+0000 (Coordinated Universal Time)
వివాహ వేడుకలో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివాహ వేడుకకు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు కుమార్తె వివాహానికి జగన్ హాజరయ్యారు. ఆప్కో ఛైర్మన్ మోహనరావు కుమార్తె లక్ష్మి ప్రియాంక వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు జగన్ ప్రత్యేకంగా హాజరయ్యారు.
వధూ వరులను...
లక్ష్మి ప్రియాక, పవన్ సాయిల వివాహం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగింది. ఈ వివాహ వేడుకకు హజరయిన జగన్ వధూవరులను ఆశీర్వదించారు.
Next Story

