Tue Mar 24 2026 23:01:34 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం పదిన్నర గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారు. ఉదయం10.30 నుంచి 1.25 గంటల వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 02.15 గంటలకు సచివాలయంలో మైనింగ్ విభాగంపై సమీక్ష చేస్తారు.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో...
02.45 గంటలకు సీఆర్డీయే అథారిటీ సమావేశంలో పాల్గొంటారు. 03.50 గంటలకు ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీకి చంద్రబాబు వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి 5.30 వరకు పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలెప్మెంట్ వర్కషాప్లో పాల్గొంటారు. నంతరం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి చంద్రబాబు 5.55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

