Sun Mar 15 2026 12:43:47 GMT+0530 (India Standard Time)
ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ నెల 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు ఏపీ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
మూడు రోజుల పాటు...
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 6వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో కీలక అంశాలు బడ్జెట్ లో చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలకు అత్యంత భద్రతను ఏర్పాటు చేయలని అసంబ్లీ సెక్రటరీ ఇప్పటికే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోరారు
Next Story

