Thu Apr 09 2026 14:25:47 GMT+0530 (India Standard Time)
Breaking : ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డికి బెయిల్
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభం కోణం కేసులో ధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభం కోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
షరతులతో కూడిన ...
రాజ్ కేసిరెడ్డి గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభం కోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు. రాజ్ కేసిరెడ్డి ఆస్తులను కూడా సిట్ అధికారులు ఇటీవల జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభం కోణం కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూరు కావడంతో దాదాపు అందరికీ ఈ కేసులో బెయిల్ లభించినట్లయింది.
Next Story

