Fri Mar 13 2026 11:32:33 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ విడుదలయింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 10.40 గంటలకు సచివాలయానికి చంద్రబాబు చేరుకుంటారు. ఉదయం పదకొండు గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నాలుగున్న గంటలకు గన్నవరం నియోజకవర్గంలోని సూరంపేటకు చేరుకుంటారు.
రైతులతో ముఖాముఖి...
సాయంత్రం 4.25 గంటల నుంచి 4.55 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో ముఖాముఖి సమావేశం అవుతారుసాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.అనంతరం బయలుదేరి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

