ప్రారంభమయిన షర్మిల నిరసన దీక్ష

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టారు. వనపర్తి జిల్లాలోని తాడిపత్రిలో వైఎస్ షర్మిల దీక్ష [more]

Update: 2021-07-13 04:24 GMT

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టారు. వనపర్తి జిల్లాలోని తాడిపత్రిలో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ వైఎస్ షర్మిల దీక్ష కొనసాగనుంది. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, వెంటనే నోటిఫికేషన్ లు విడుదల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News