ఇప్పటి వరకూ ముగ్గురి అరెస్ట్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. ఈకేసులో మరొకరిని అరెస్టు చేశారు. వివేకానందరెడ్డి పొలం పనులు చూసే జగదీశ్వర్ రెడ్డి [more]

Update: 2021-09-10 02:27 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. ఈకేసులో మరొకరిని అరెస్టు చేశారు. వివేకానందరెడ్డి పొలం పనులు చూసే జగదీశ్వర్ రెడ్డి సోదరుడు ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. ఇప్పటి వరకూ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్, మాజీ డ్రైవర్ దస్తగిరిలను అరెస్ట్ చేశారు. ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్ తో ఇప్పటి వరకూ ఈ హత్య కేసులో ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News