డ్రైవర్ దస్తగిరి ప్రమేయం ఉందా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన డ్రైవర్ దస్తగిరి కీలకంగా మారారు. వాచ్ మెన్ రంగయ్య చెప్పిన మూడు పేర్లలతో దస్తగిరి పేరు కూడా [more]

Update: 2021-07-27 02:40 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన డ్రైవర్ దస్తగిరి కీలకంగా మారారు. వాచ్ మెన్ రంగయ్య చెప్పిన మూడు పేర్లలతో దస్తగిరి పేరు కూడా ఉండటంతో సీబీఐ అధికారులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. దస్తగిరి నిందితులతో చేతులు కలిపారా? వైఎస్ వివేకానందరెడ్డి ఎన్ని గంటలకు పులివెందుల వస్తున్నారు అనే విషయాన్ని దస్తగిరి నిందితులకు చేరవేశారా? అన్న కోణంలో సీబీఐ అధికారులు దర్యప్తు చేస్తున్నారు. ఈ మేరకు దస్తగిరి, ఆయన భార్యను సీబీఐ అధికారులు విచారించినట్లు తెలిసింది.

Tags:    

Similar News