వివేకా ముఖ్య అనుచరుడిని?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్రగంగిరెడ్డిని ఈరోజు విచారణ చేయనున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీీబీఐ విచారణ [more]

Update: 2021-06-18 06:06 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్రగంగిరెడ్డిని ఈరోజు విచారణ చేయనున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీీబీఐ విచారణ 12 రోజులుగా కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కడపకు చెందిన చిన్నపరెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మీరెడ్డిలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. సీబీఐ ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తుంది.

Tags:    

Similar News