బ్రేకింగ్ : జగన్ ఫోన్ కాల్ తో గుజరాత్ ముఖ్యమంత్రి?

గాలిలో ఉన్న స్టెరిన్ గ్యాస్ ను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు పీటీబీసీని వినయోగిస్తారు. స్టెరిన్ అవశేషాలు గాలిలో ఉంటే పీటీబీసీని వినియోగిస్తూ అవి పూర్తిగా నాశనమైపోతాయి. అయతే [more]

Update: 2020-05-07 12:33 GMT

గాలిలో ఉన్న స్టెరిన్ గ్యాస్ ను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు పీటీబీసీని వినయోగిస్తారు. స్టెరిన్ అవశేషాలు గాలిలో ఉంటే పీటీబీసీని వినియోగిస్తూ అవి పూర్తిగా నాశనమైపోతాయి. అయతే పీటీబీసీ గుజరాత్ లోని వాపీ లో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో మాట్లాడారు. జగన్ పరిస్థితిని వివరించారు. ఇందుకు గుజరాత్ సీఎం సానుకూలంగా స్పందించారు. ఐదు వంత కేజీతో పీటీబీసీని ప్రత్యేక విమానంలో విశాఖకు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పంపనున్నారు. దీనిని వినియోగిస్తూ అక్కడి గాలిలో వాతవారణం సాధారణ స్థాయికి చేరుకుంటుంది.

Tags:    

Similar News