బ్రేకింగ్ : మరికాసేపట్లో జగన్ కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమైన నేతలతో జగన్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జరగనున్న ఈ సమావేశంలో కార్పొరేషన్ [more]

Update: 2021-03-15 08:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమైన నేతలతో జగన్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జరగనున్న ఈ సమావేశంలో కార్పొరేషన్ ఎన్నికలపై జగన్ చర్చించనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై సీనియర్ నేతలతో జగన్ మాట్లాడనున్నారు. మేయర్ అభ్యర్థులను ఈ సందర్భంగా జగన్ ఖరారు చేసే అవకాశముంది.

Tags:    

Similar News