జగన్ ట్వీట్ అదిరిపోలా…!!

తనకు అంచనాలకు అందని భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రతీ ఒక్కరికీ, దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంత గొప్ప విజయం తనపై [more]

Update: 2019-05-31 08:24 GMT

తనకు అంచనాలకు అందని భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రతీ ఒక్కరికీ, దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంత గొప్ప విజయం తనపై పెద్ద బాధ్యతను పెట్టిందని, ప్రజల అంచనాలకు తగ్గట్లుగా పరిపాలన చేస్తానన్నారు. దేశం మొత్తం తలెత్తుకొని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా మంచి పరిపాలన అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ఒక ట్వీట్ చేశారు.

http://

https://platform.twitter.com/widgets.js

Tags:    

Similar News