దూకుడు పెంచిన సీబీఐ

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ పై సీబీఐ స్పీడ్ పెంచింది. అక్రమ మైనింగ్ పై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు [more]

Update: 2020-08-28 02:24 GMT

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ పై సీబీఐ స్పీడ్ పెంచింది. అక్రమ మైనింగ్ పై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు ఇటవలే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. యరపతినేని శ్రీనివాసరావుతో పాటు ఆయన అనుచరులు13 మందిపై సీబీఐ అధికారులుకేసు నమోదు చేశారు. పిడుగురాళ్ల ప్రాంతంలో యరపతినేని శ్రీనివాసరావు దాదాపు ఎనిమిదేళ్ల పాటు అక్రమ మైనింగ్ చేశారన్న ఆరోపణలున్నాయి.

Tags:    

Similar News