యరపతినేని కేసులు సీబీఐకి అప్పగింత

మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కేసులను సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. యరపతినేని శ్రీనవాసరావు గనుల తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని [more]

Update: 2019-12-24 12:10 GMT

మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కేసులను సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. యరపతినేని శ్రీనవాసరావు గనుల తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. చివరకు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో యరపతినేని శ్రీనివాసరావు గనుల తవ్వకాలపై సీీబీఐ విచాణకు ఆదేశించాలని హైకోర్టు కూడా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు యరపతినేని శ్రీనివాసరావు కేసులను సీబీఐకి ప్రభుత్వం అప్పగించింది.

Tags:    

Similar News