ఈమెనే ఎందుకు ఎంపిక చేశారంటే?

తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించింది. మాజీ ఎంపీ గుండు సుధారాణిని టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గుండు సుధారాణి వార్డు [more]

Update: 2021-04-19 01:07 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించింది. మాజీ ఎంపీ గుండు సుధారాణిని టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గుండు సుధారాణి వార్డు మెంబర్ గా నామినేషన్ దాఖలు చేశారు. బలమైన సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణిని మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో వరంగల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవచ్చని టీఆర్ఎస్ భావిస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి గుండు సుధారాణి టీఆర్ఎస్ లో చేరారు.

Tags:    

Similar News