డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టు?

విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ సెషన్స్ జడ్జికి ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సెషన్స్ జడ్జి [more]

Update: 2020-05-20 06:19 GMT

విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ సెషన్స్ జడ్జికి ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సెషన్స్ జడ్జి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ సుధాకర్ నుంచి స్టేట్ మెంట్ రికార్డుచేయాలని పేర్కొంది. ఆ వాంగ్మూలం తీసుకున్న తర్వాత సెషన్స్ జడ్జి రేపు సాయంత్రంలోగా హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని కోరింది. అయితే సుధాకర్ కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టుకు వీడియో క్లిప్పింగ్ లను ఇచ్చింది. పిటీషన్ కూడా దాఖలు చేసింది. విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

Tags:    

Similar News