మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడం పెద్ద రాజకీయ తప్పిదమేనని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ఆయన ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హైదరాబాద్ లో కలవనున్నారు. [more]

Update: 2019-07-06 04:06 GMT

నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడం పెద్ద రాజకీయ తప్పిదమేనని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ఆయన ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హైదరాబాద్ లో కలవనున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల భాస్కరరావు మాట్లాడుతూ తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేనలో చేసి తప్పు చేశారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని నాదండ్ల భాస్కరరావు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News