బ్రేకింగ్ : సమ్మెను కాదని సై అన్నారు

ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఉంటుందని అందరూ భావించారు. కానీ సమ్మె ప్రభావం ఏమాత్రం హుజూర్ నగర్ ఎన్నికలో కన్పించలేదు. ఎనిమిది రౌండ్లు [more]

Update: 2019-10-24 04:40 GMT

ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఉంటుందని అందరూ భావించారు. కానీ సమ్మె ప్రభావం ఏమాత్రం హుజూర్ నగర్ ఎన్నికలో కన్పించలేదు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 17,400 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలు హుజూర్ నగర్ లో ఏమాత్రం కన్పించలేదు. దాదాపు 20 రోజుల నుంచి సమ్మె జరుగుతున్నప్పటికీ హుజూర్ నగర్ ఎన్నికల్లో ప్రభావితం చూపకపోవడం విశేషం.

Tags:    

Similar News