బ్రేకింగ్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పును అధ్యయనం చేసిన ఆయన ఏకంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్, అసెస్ మెంట్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పును అధ్యయనం చేసిన ఆయన ఏకంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్, అసెస్ మెంట్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పును అధ్యయనం చేసిన ఆయన ఏకంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్, అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేశారు. తెలంగాణలో మొత్తం 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా వీరికి గ్రేడింగ్ నిర్ణయించనున్నారు. నేరుగా వీరు ఇంటర్మీడియట్ లో చేరేందుకు అర్హత సాధించినట్లయింది. హైకోర్టు హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని చెప్పినా కేసీఆర్ మాత్రం పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేశారు.