బాబు సిగ్గు, లజ్జ లేకుండా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అప్పులు చేస్తుందన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. చంద్రబాబు లక్షల కోట్ల [more]

Update: 2021-08-27 03:19 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అప్పులు చేస్తుందన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. చంద్రబాబు లక్షల కోట్ల అప్పులు చేసి తమ నెత్తిపై రుద్ది వెళ్లి హైదరాబాద్ లో కూర్చున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై విశ్వాసం ఉండబట్టే బ్యాంకులు రుణాలిస్తున్నాయని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోని చంద్రబాబు వారి గురించి ఇప్పుడు మాట్లాడే హక్కు ఉందా అని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ, ఉచ్చ నీచాలు లేవని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Tags:    

Similar News