ఏపీలో మూడో సారి సర్వే

ఆంధ్రప్రదేశ్ లో మూడోసారి ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు సర్వే జరిపారు. వారిలో 6.289 మందికి జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు బయటపడ్డాయి. [more]

Update: 2020-04-10 04:36 GMT

ఆంధ్రప్రదేశ్ లో మూడోసారి ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు సర్వే జరిపారు. వారిలో 6.289 మందికి జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు బయటపడ్డాయి. వీరికి చికిత్సను అందించారు. మూడో దశ సర్వేకు కూడా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రతి కుటుంబంలో ఉన్న వారి ఆరోగ్య వివరాలను అడిగి ఈ సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్ నిబంధనల ప్రకారం మూడోసారి సర్వే చేస్తున్నారు. దీనివల్ల పూర్తి స్థాయిలో కరోనా బాధితుల సంఖ్య తేలుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News