బ్రేకింగ్ : మోడీకి బిగ్ రిలీఫ్

రాఫెల్ కుంభకోణంపై దాఖలయిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ పై కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాఫెల్ రక్షణ వ్యవహారినికి సంబంధించిన [more]

Update: 2019-11-14 05:37 GMT

రాఫెల్ కుంభకోణంపై దాఖలయిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ పై కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాఫెల్ రక్షణ వ్యవహారినికి సంబంధించిన విషయం కాబట్టి కోర్టు జోక్యం ఉండకూడదని చెప్పింది. మరోవైపు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అని చేసిన వ్యాఖ్యలపై కోర్డు స్పందించింది. దీనిపై రాహుల్ చెప్పిన క్షమాపణలను అంగీకరించింది. రాహుల్ పై కోర్టు థిక్కరణ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై నోరు జారవద్దని రాహుల్ కు సుప్రీంకోర్టు సూచించింది.

Tags:    

Similar News