హైదరాబాద్ లో ఆగడం లేదు.. ఒక్కరోజులోనే?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 44 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. దీంతో [more]

Update: 2020-05-17 02:25 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 44 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. దీంతో మొత్తం తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1509కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ తెలంగాణలో 34 మంతి మరణించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఎనిమిది మందికి కరోనా సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా కొంత కరోనా కంట్రోల్ లోనే ఉన్నప్పటికీ హైదరాబాద్ లో మాత్రం కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News