బ్రేకింగ్ : తెలంగాణలో ఏమాత్రం తగ్గని కరోనా కేసులు

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,426 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

Update: 2020-09-11 03:19 GMT

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,426 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,52,602 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 940 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 32,195 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,19,467 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News