బ్రేకింగ్ : సోము వీర్రాజు ట్వీట్… టీడీపీకి మైండ్ బ్లాంక్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ టీడీపీలో కలకలం రేపుతుంది. తిరుపతి ఎన్నికల సమయంలో ఈ ట్వీట్ సంచలనమయింది. టీడీపీ తిరుపతి అభ్యర్థి [more]

Update: 2021-03-30 04:55 GMT

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ టీడీపీలో కలకలం రేపుతుంది. తిరుపతి ఎన్నికల సమయంలో ఈ ట్వీట్ సంచలనమయింది. టీడీపీ తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి గతంలో చంద్రబాబు పై చేసిన విమర్శలను సోము వీర్రాజు ట్వీట్ చేశారు. ఈ వీడియోలో పనబాక లక్ష్మి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను తిరుపతి ఉప ఎన్నికల సమయంలో సోము వీర్రాజు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News