బాబు ఎలా చూశారో మేమూ అలానే చూస్తాం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీని ఎలా చూశారో తాము అలానే చూస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ [more]

Update: 2020-07-28 04:12 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీని ఎలా చూశారో తాము అలానే చూస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ ఎదగపోవడానికి కారణం చంద్రబాబు అని సోము వీర్రాజు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ బలోపేతానికి కృషిచేస్తారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని ఎండగడతామని సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ సొంతంగా బలోపేతం అయ్యేందుకు మాత్రమే తాము ప్రయత్నిస్తామని, ఇతర పార్టీలతో ఎటువంటి సన్నిహిత సంబంధాలు ఉండవని సోము వీర్రాజు తేల్చి చెప్పారు.

Tags:    

Similar News