టీడీపీకి మరో షాక్

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. స్వయంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశఆరు. ఆయన త్వలరోనే [more]

Update: 2019-09-04 05:39 GMT

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. స్వయంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశఆరు. ఆయన త్వలరోనే వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. సన్యాసి పాత్రుడితో పాటు మరో పది మంది టీడీపీ నేతలు రాజీనామా చేశారు. అయ్యన్న పాత్రుడు తన కుమారుడు విజయ్ పాత్రుడుకు ప్రాధాన్యత ఇస్తున్నారని గత కొంత కాలంగా సన్యాసి పాత్రుడు సోదరుడు అయ్యన్న పాత్రుడిపై అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికలకు ముందే సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరతారని భావించినా సోదరుడి కోసం ఆగారు. అయితే బుధవారం ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. నారా లోకేష్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే సన్యాసి పాత్రుడు రాజీనామా చేయడం విశేషం.

Tags:    

Similar News