కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన…?

నవంబరు నెలలో కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు ఎస్సార్ గ్రూపు ప్రతినిధులు తెలిపారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే [more]

Update: 2021-07-08 02:12 GMT

నవంబరు నెలలో కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు ఎస్సార్ గ్రూపు ప్రతినిధులు తెలిపారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఫ్యాక్టరీనీ నిర్మించేందుకు ఎస్సార్ గ్రూపు ముందుకొచ్చింది. అయితే ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ఎస్సార్ గ్రూపు ప్రతినిధులు నవంబరు నెలలో కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News