బ్రేకింగ్ : భారత్ లో కట్డడిలోనే కరోనా

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 27,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 336 మంది కరోనా కారణంగా [more]

Update: 2020-12-14 04:53 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 27,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 336 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98,84,100 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,43,355 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 3,52,586 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 93,88,159 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News