Pattabhi : పట్టాభికి 14 రోజులు రిమాండ్.. బందరు జైలుకు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి 14 రోజులు రిమాండ్ విధించారు. వచ్చే నెల 2వ తేదీ వరకూ న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో మచిలీ [more]

Update: 2021-10-21 12:43 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి 14 రోజులు రిమాండ్ విధించారు. వచ్చే నెల 2వ తేదీ వరకూ న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో మచిలీ పట్నం జైలుకు పట్టాభిని తరలించారు. పోలీసులు తమను పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు పట్టాభి కి బెయిల్ ఇవ్వాలంటూ రేపు జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు.

Tags:    

Similar News