సరిహద్దు అంశంపై మోదీ అఖిలపక్ష భేటీ

చైనా, భారత్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష [more]

Update: 2020-06-17 08:40 GMT

చైనా, భారత్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల కారణంగా భారత్ కు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20మంది జవాన్లు మృతి చెందారు. మరోవైపు కొందరి జాడ తెలియడం లేదు. అంతేకాకాకుండా భారత్, చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతుందో చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ అఖిలపక్ష సమావేశంలో అక్కడ నెలకొన్న పరిస్థితిని వివరించనున్నారు.

Tags:    

Similar News