బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ లో హస్తం హవా

Update: 2018-12-11 02:58 GMT

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఇప్పటి వరకూ ఐదు స్థానాల్లో ఫలితాలు తొలి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. ఇందులో బీజేపీ మూడు, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఆధిక్యతతో ఉంది. ఇక్కడ పోటా పోటీగా ఫలితాలు వచ్చే అవకాశముంది.

Similar News