సీఎంలు మాట్లాడుకున్నారు… సమస్య పరిష్కరించారు

రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణంతో సమస్యలు పరిష్కరించుకునే సంప్రదాయానికి ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తెరతీశారు. పాలమూరు ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు గానూ జారాల ప్రాజెక్టుకు [more]

Update: 2019-05-03 07:52 GMT

రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణంతో సమస్యలు పరిష్కరించుకునే సంప్రదాయానికి ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తెరతీశారు. పాలమూరు ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు గానూ జారాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిందిగా కేసీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కోరారు. దీనికి అంగీకరించిన కుమారస్వామి వారి వాటా నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి 2.5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అంగీకరించారు. ఈ విషయం స్వయంగా కుమారస్వామి కేసీఆర్ కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పాలమూరు ప్రజల తరపున కుమారస్వామికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లో కూడా స్నేహపూర్వక వాతావరణంలో రెండు రాష్ట్రాల సంబంధాలు కొనసాగాలని ఇద్దరు సీఎంలు ఆకాంక్షించారు.

Tags:    

Similar News