బీజేపీపై ఫైరయిన మంత్రి కేటీఆర్

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర [more]

Update: 2021-03-05 01:09 GMT

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అన్యాయం చేసిందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ను ఇప్పటికీ అమలు పర్చలేదన్నారు. తాజాగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వకపోవడంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాము కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అభ్యర్థించిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News