బ్రేకింగ్ : భయపడేదే లేదు.. దీక్ష చేసి తీరుతా

తాను ఎట్టిపరిస్థితుల్లో దీక్షకు దిగుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎంత మంది పోలీసులను నియమించినా తన దీక్ష కొనసాగుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన [more]

Update: 2021-01-04 03:46 GMT

తాను ఎట్టిపరిస్థితుల్లో దీక్షకు దిగుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎంత మంది పోలీసులను నియమించినా తన దీక్ష కొనసాగుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన ఒక్కడి కోసం ఇంత మంది పోలీసులను వినియోగిస్తుండటంపై నవ్వు తెప్పిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తాను ప్రతి ఎస్సీ కాలనీకి వెళతానని, అక్కడే నిద్రపోతానని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నల్ల దుస్తులు ధరించి తన ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు మాత్రం ఆయనను బయటకు రానివ్వకుండా బయట బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో తాడిపత్రిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News