నేడు రాజమండ్రిలో పవన్…?

జనసేన ఆవర్భావ దినోత్సవం నేడు జరగనుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వివిధ కార్యక్రమాల్లో పాల్టొననున్నారు. రాజమండ్రిలో మన నది – మన నుడి కార్యక్రమాన్ని పవన్ [more]

Update: 2020-03-14 03:32 GMT

జనసేన ఆవర్భావ దినోత్సవం నేడు జరగనుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వివిధ కార్యక్రమాల్లో పాల్టొననున్నారు. రాజమండ్రిలో మన నది – మన నుడి కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు జరుపుకోనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నదులతో పాటు భాషను కూడా రక్షించుకునేందుకు పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమం చేపట్టారు.

Tags:    

Similar News