High court : హౌస్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసిన ఏపీ సర్కార్

పేదలందరికీ ఇళ్ల పథకంపై సింగిల్ జడ్జి బెంచ్ స్టే విధించింది. లబ్ది దారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వం హౌస్ [more]

Update: 2021-10-09 03:50 GMT

పేదలందరికీ ఇళ్ల పథకంపై సింగిల్ జడ్జి బెంచ్ స్టే విధించింది. లబ్ది దారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఇంటి నిర్మాణాలను ప్రారంభించింది. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి బెంచ్ స్టే విధించడంతో ఎక్కడకక్కడ ఇళ్ల నిర్మాణాలు నిలిచపోనున్నాయి. దీంతో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసింది. లే అవుట్ లు, ఇంటినిర్మాణాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం వల్ల ఆరోగ్యసమస్యలతోపాటు అగ్నిప్రమాదం వంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశముందని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసింది.

Tags:    

Similar News