మత్స్యాకారులకు ఏపీ ప్రభుత్వం అండ

ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులకు  ప్రభుత్వం అండగా ఉంది. మత్స్య కారులకు వరసగా మూడో ఏడాది పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు మరోసారి సిద్ధమయింది. మత్స్యకారులు వేట [more]

Update: 2021-05-15 00:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంది. మత్స్య కారులకు వరసగా మూడో ఏడాది పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు మరోసారి సిద్ధమయింది. మత్స్యకారులు వేట నిషేధ సమయంలో ఉపాధి ఉండదు. ఆ సమయంలో వారికి అండగా నిలిచేందుకు పదివేల ఆర్థిక సాయం అందజేయనుంది. ఏపీలోని 1,19,875 కుటుంబాలు ఈ పథకం కింద లబ్ది పొందనున్నాయి. ఇందుకోసం 130.46 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీన పదివేల రూపాయల నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.

Tags:    

Similar News