రంజన్ గొగొయ్ సంచలన నిర్ణయం
దేశ చరిత్రలో తొలిసారి సిట్టింగ్ జడ్జిపై సీీబీఐ విచారణకు సుప్రీంకోర్టు న్యాయయూర్తి అనుమతించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎస్ఎస్ శుక్లాపై పై సీబీఐ విచారణకు [more]
దేశ చరిత్రలో తొలిసారి సిట్టింగ్ జడ్జిపై సీీబీఐ విచారణకు సుప్రీంకోర్టు న్యాయయూర్తి అనుమతించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎస్ఎస్ శుక్లాపై పై సీబీఐ విచారణకు [more]
దేశ చరిత్రలో తొలిసారి సిట్టింగ్ జడ్జిపై సీీబీఐ విచారణకు సుప్రీంకోర్టు న్యాయయూర్తి అనుమతించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎస్ఎస్ శుక్లాపై పై సీబీఐ విచారణకు ఆదేశించడం సంచలనమయింది. జస్టిస్ శుక్లాపై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలున్నాయి. ప్రయివేటు మెడికల్ కళాశాల అడ్మిషన్లకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేయడంతో శుక్లా వివాదాల్లో ఇరుక్కున్నారు. సిట్టింగ్ జడ్జిపై విచారణ చేయాలంటే చీఫ్ జస్టిస్ అనుమతి తప్పనిసరి. అయితే రంజన్ గొగొయ్ శుక్లాపై విచారణకు అనుమతివ్వడం సంచలనంగా మారింది.