నానీ… లారీలు తుడుచుకునే స్థాయి నీది

మంత్రి కొడాలి నాని పై మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే స్థాయి కొడాలి నానికి లేదన్నారు. కొడాలి నాని స్థాయి లారీలు తుడుచుకునేదేనన్నారు. [more]

Update: 2020-05-10 08:05 GMT

మంత్రి కొడాలి నాని పై మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే స్థాయి కొడాలి నానికి లేదన్నారు. కొడాలి నాని స్థాయి లారీలు తుడుచుకునేదేనన్నారు. మాటలు జాగ్రత్తగా రానివ్వాలని యరపతినేని కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు. ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం సిగ్గులేనితనం అని యరపతినేని శ్రీనివాసరావు మండి పడ్డారు.

Tags:    

Similar News